- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ని కలిసి వారికి సానుభూతిని వ్యక్తం చేసి అనంతరం కీర్తిశేషులు తన్నీరు సత్యనారాయణ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ ఛైర్మెన్ జడల అమరేందర్ గౌడ్ , మాజీ జిల్లా రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు కాల్పుల అమరేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు , బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్ , బిఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి , మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కాజా అజిముద్దీన్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముజీబ్, విక్రమ్ లు పాల్గొన్నారు.
- Advertisement -



