Friday, November 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సొంతగూటికి బీఆర్‌ఎస్ నాయకులు

సొంతగూటికి బీఆర్‌ఎస్ నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు పట్టణంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరికల జోరు కొనసాగుతోంది.సాయి గూడెం గ్రామానికి చెందిన ముదపాక దానమ్మ–నరసయ్య, ఎండి మక్బుల్ గురువారం బీఆర్‌ఎస్‌లో పార్టీ లో చేరారు. మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పర్ శంకరయ్య వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామాభివృద్ధి కోసం బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేస్తామని కొత్తగా చేరిన నాయకులు తెలిపారు. గ్రామ స్థాయి సమస్యలు, స్థానిక అభివృద్ధి,సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రజలకు మరింతగా చేరేలా కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో. మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేశ్ గౌడ్,పట్టణ ఉపాధ్యక్షుడు బీదని బాలరాజు,వార్డు అధ్యక్షుడు గంగాదారి సుదీర్,మాజీ వార్డు అధ్యక్షుడు కొండ చంద్రారెడ్డి, పాల సంఘం చైర్మన్ ఊదరి రాములు, ముదపాక స్వామి, ముదపాక శ్రీను, గోవిందు బిక్షపతి,ముదపాక సూరి, ముత్యం రామచందర్ తదితర స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -