- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రెండు రోజుల పాటు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ మేరకు స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి శ్రీధర్‌బాబు తీర్మానం ప్రవేశపెట్టగా స్పీకర్ ఆమోదించారు. హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, కౌశిక్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, లక్ష్మారెడ్డి, అనిల్ జాదవ్, కోవ లక్ష్మి సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. కౌశిక్‌రెడ్డి వ్యవహారం ఎథిక్స్ కమిటీకి పంపించాలని స్పీకర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.
- Advertisement -



