Saturday, April 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత

బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ (62) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. గుండె సంబంధిత సమస్యతో అస్వస్థతకు గురైనట్టు గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఉన్నట్టు విషమంగా సమాచారం. మాజీ మంత్రి హరీశ్‌రావు ఆస్పత్రికి చేరుకుని గోపీనాథ్‌ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -