- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్; పేకాట ఆడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావుతో పాటు మరో 11 మందిని ఎస్ఓటీ బాలానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గెస్ట్ హౌస్లో పేకాట శిబిరం ఏర్పాటు చేసి ఆడుతున్నట్లు గుర్తించిన పోలీసులు, వారి వద్ద నుంచి రూ. 3 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఒక జీహెచ్ఎంసీ కార్పొరేటర్ కూడా ఉన్నట్లు సమాచారం.
- Advertisement -