Sunday, July 20, 2025
E-PAPER
Homeఆదిలాబాద్విద్యుత్ షాక్ తో గేదె మృతి

విద్యుత్ షాక్ తో గేదె మృతి

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్:   మండలంలోని బోరిగాం గ్రామంలో గురువారం విద్యుత్ షాక్ తో నారయనోల్ల సాయన్న అనే రైతుకు చెందిన గేదె మృతి చెందింది. గ్రామ చివరన గేదె మేయాడనికెళ్లగా.. తెగిపడిన విద్యుత్ తీగలు ఉండడంతో గేదేమేస్తూ విద్యుత్ షాక్ కు గురై మృతి చెందింది. గేదె విలువ సుమారు రూ.70 వేల వరకు ఉంటుందని బాధిత రైతు తెలిపారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు వేడుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -