Monday, January 5, 2026
E-PAPER
Homeఆదిలాబాద్విద్యుత్ షాక్ తో ఎద్దు మృత్యువాత

విద్యుత్ షాక్ తో ఎద్దు మృత్యువాత

- Advertisement -

నవతెలంగాణ -ముధోల్
ముధోల్ మండలంలోనిఎడ్ బిడ్ గ్రామానికి చెందిన జాన గారి సాయి మోహన్ రెడ్డి అనే రైతుకు చెందిన ఎద్దు మంగళవారం విద్యుత్ షాక్ తగిలి మృతి చెందింది. బాధిత రైతు కథనం ప్రకారం… వ్యవసాయ చేనులో ఎద్దు మేసుకుంటూ వెళ్లి విద్యుత్ ట్రాన్స్ఫర్  కు తగిలి విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందింది. దీని విలువ సుమారు రూ.60 వేల వరకు ఉంటుందని బాధిత రైతు తెలిపారు. సంఘటన స్థలాన్ని విద్యుత్, పశువైధ్య ధికారులు పరిశీలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -