Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వనం చెరువు బుంగ పూడ్చివేత..

వనం చెరువు బుంగ పూడ్చివేత..

- Advertisement -

నవతెలంగాణ – తొగుట
మండలంలోని వెంకట్రావుపేటగ్రామానికి చెందిన వనం చెరువు తూము దగ్గర నుండి నీరు బయట కు లీక్ అవుతున్నాయి. ఆదివారం ఈ విషయంపై స్పందించిన మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి స్థానిక తహసీల్దార్ శ్రీకాంత్, ఇరి గేషన్ డిఈ శ్రీనివాస్ రావు, ఏఈ అస్మా లకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఇరిగేషన్ అధి కారులు లస్కర్లను పంపించారు. వారి సహాయం తొ బుంగ పుడ్చే పయత్నంలో గడ్డి కట్టలు వేసినా నీళ్లు ఆగక పోవడంతో వెంటనే జేసీబీ, రైతులు, లస్కర్లతో కలిసి మట్టి వేయించి బుంగ పూడ్చి వేశారు. బుంగ పుడ్చేందుకు సహకరించిన లాస్క ర్లకు, రైతులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్ర మంలో లస్కర్లు సయ్యద్ పాషా, మల్లేశం, రామ చంద్రం, శంకరయ్య, కే. మల్లేశం, సత్యనారాయణ, నాయకులు బండారు స్వామి గౌడ్, పాత్కుల బాలేష్, జహంగీర్, పాత్కుల అశోక్, వెంకటేష్, ఎల్లం, మన్నె లక్ష్మి నర్సు, ఈదుగళ్ల స్వామి, మల్లేశం తదితరులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad