Thursday, August 28, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మూడు రూట్లలో బస్సుల రాకపోకలకు అంతరాయం 

మూడు రూట్లలో బస్సుల రాకపోకలకు అంతరాయం 

- Advertisement -

– కామారెడ్డి డిపో మేనేజర్ 
నవతెలంగాణ –  కామారెడ్డి
కామారెడ్డి బస్ డిపో నుండి మూడు రోడ్లలో కొన్ని రోజులు బస్సులు నడపడం లేదని కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు.  కామారెడ్డి –  హైదరాబాద్,  కామారెడ్డి- కరీంనగర్, కామారెడ్డి –  నిజాంసాగర్ రూట్ లలో బస్సులను నడపటం లేదని, భారీ వర్షాల కారంనగా రోడ్డులు, కట్టలు తెగిపోవడం వల్ల బస్సులు నడుపుటలేదు కావున ప్రయాణికులు గుర్తించగలరాణి మేనేజర్ ఆ ప్రకటనలో తెలిపారు. ఎవరు రోడ్ల పైకి రాకూడదనీ, తిరిగి పునరిద్దించిన తరువాత తెలియ పరుస్తాము అన్నారు. కామారెడ్డి డిపో మేనేజర్ సెల్ నెంబర్, 9346060382, కామారెడ్డి బస్సు స్టేషన్ ఫోన్ నెంబర్. 08468220281, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ నెంబర్, 7382851280 మరిన్ని వివరాల కోసం సంప్రదించవచ్చన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad