Saturday, March 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజాపాలన ప్రగతిలో బస్టాండ్ శుభ్రత

ప్రజాపాలన ప్రగతిలో బస్టాండ్ శుభ్రత

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా బస్టాండ్ పరిసరాల్లో శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో బస్టాండ్ పరిసరాలను శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాల్యాల రేఖ సుదర్శన్, ఉప సర్పంచ్ మోహన్ రెడ్డి, వార్డు సభ్యులు, పంచాయతి కార్యదర్శి మహేష్ గౌడ్, గ్రామస్తులు, పంచాయతి సిబ్బంది, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -