నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం, గుర్రంపోడు మండలం, సుల్తాన్ పురం గ్రామ కమిటీ వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరై సుల్తాన్ పురం శ్రీ సీతా రామాంజనేయ స్వామి వారికి ఆదివారం బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ బుసిరెడ్డి పాండన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ కమిటీ సభ్యులు బుసిరెడ్డి పాండు రంగారెడ్డిని పూలమాలలతో, శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సుల్తాన్ పురం మాజీ సర్పంచ్ రంగమ్మ, చెరువు ఛైర్మన్ బైరు సైదులు,అందుగుల యాదయ్య, మృగశిర వెంకటయ్య,గిరి లింగయ్య, వాడపల్లి శివ, బచ్చనబోయిన సతీష్,బూర్గుల జయసింహ పంతులు, బెహరా దుర్గా ప్రసాద్, వాడపల్లి చంద్రమౌళి, వాడపల్లి రమణయ్య, వాడపల్లి తిరుపతయ్య, కేసిడి గోపాల్ రెడ్డి, పొనుగోటి యాదగిరి రావు, మురారి మల్లిఖార్జున, కోటేష్, మర్రిపెద్ది పృధ్వీరాజ్ రెడ్డి కర్నాటి చింటు, చామల మధుసూదన్ రెడ్డి మరియు సుల్తాన్ పురం మహిళలు, పెద్దలు, యువతీ యువకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ధ్వజస్తంభ పునప్రతిష్టలో బుసిరెడ్డి పాండన్న..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES