నవతెలంగాణ – పెద్దవూర
పెద్దవూర మండల కేంద్రము వాస్తవ్యులు అయినటువంటి కర్నాటి వెంకటరెడ్డి (ముని)- శిరీషా రెడ్డి, కర్నాటి వెంగళరెడ్డి-భార్గవి ఆహ్వానం మేరకు ధర్వేశిపురం వేద ఎసి ఫంక్షన్ హాల్ నందు బుధవారం జరిగిన నూతన పట్టువస్త్రాలంకరణ మహోత్సవ వేడుకల్లో బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ పాండురంగారెడ్డి పాల్గొన్నారు. అవంతిక రెడ్డి మరియు అరణ్య రెడ్డి చిన్నారులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవల్లి దిలీప్ కుమార్ రెడ్డి, అనుముల మాజీ వైస్ యంపిపి తిరుమలనాధ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి, మిట్టపల్లి శ్రీనివాస్, పున్ రెడ్డి రవీందర్ రెడ్డి, కర్నాటి మల్లారెడ్డి, పున్ రెడ్డి వెంకటరెడ్డి రెడ్డి, కర్నాటి వినోద్ రెడ్డి, చామల మధుసూదన్ రెడ్డి, బుసిరెడ్డి మట్టా రెడ్డి, బుసిరెడ్డి మధుసూదన్ రెడ్డి, గజ్జల శివారెడ్డి, గజ్జల నాగార్జున రెడ్డి, పోలోజు రమేష్ చారి, వంగాల భాస్కర్ రెడ్డి, ఇస్రం లింగస్వామి, అబ్దుల్ కరీం మరియు పెద్దవూర గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
చిన్నారులను ఆశీర్వదించిన బుసిరెడ్డి పాండన్న..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES