నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్ నందు బుధవారం నల్లబోతు పిచ్చయ్య యాదవ్ – నారాయణమ్మ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులు శ్రీకాంత్ యాదవ్ – లక్ష్మీ పార్వతి లను బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్-పాండన్న ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవల్లి దిలీప్ కుమార్ రెడ్డి,అనుముల మండలం మాజీ వైస్ యంపిపి తిరుమలనాధ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి,శాగం సైదిరెడ్డి,చలకుర్తి సల్లా అంజిరెడ్డి, మనం రిపోర్టర్ నల్లబోతు వెంకటేశ్వర్లు యాదవ్,సూర్య రిపోర్టర్ రవి కుమార్ యాదవ్,సంపత్,నవీన్ రెడ్డి,గౌతమ్ యాదవ్,గజ్జల శివారెడ్డి,షేక్ అబ్దుల్ కరీం,నితిన్ మరియు తిరుమలగిరి సాగర్ యాదవ్ యూత్ తదితరులు పాల్గొన్నారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన బుసిరెడ్డి పాండన్న
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES