నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంశ్రీ శుభం ఫంక్షన్ హాల్, అల్వాల్ అడ్డరోడ్డు నందు, హాలియ మున్సిపాలిటికీ చెండిన ఆకుల మంగమ్మ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా బుసిరెడ్డి పాండన్న హాజరైయ్యారు. ఈ నేపథ్యంలో వధూవరులైన హేమన్ – పనేశ్వరిలను ఆదివారం ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవల్లి దిలీప్ కుమార్ రెడ్డి, తాజా మాజీ నెల్లికల్ సర్పంచ్ పమ్మి జనార్ధన్ రెడ్డి,మెండె అనిల్ కుమార్, ఆకుల నరేష్,మణికంఠ ఇంటర్నెట్ మనోహర్,షేక్ జహీర్ ఖాన్,వంగాల భాస్కర్ రెడ్డి,చామల మధుసూదన్ రెడ్డి,షేక్ అబ్దుల్ కరీం,బుసిరెడ్డి మట్టారెడ్డి,గజ్జల శివారెడ్డి,ఇస్రం లింగస్వామి,గజ్జల నాగార్జున రెడ్డి,పోలోజు రమేష్ చారి,పాశం శ్రీనివాస రెడ్డి మరియు హాలియ మున్సిపాలిటీ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన బుసిరెడ్డి పాండన్న
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES