- Advertisement -
నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంఅనుముల మండలం మారేపల్లి గ్రామానికి చెందిన మహిళారైతు కూలీలకు లంచ్ బ్యాగులను బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్- పాండన్న శుక్రవారం ఉచితంగాపంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ దేవస్థానం ఛైర్మన్ మండే కొండలు, కుంచెం శివయ్య, మారేపల్లిక్రాంతి, రామగిరి మల్లేష్, గడిద నాగేష్, వింజమూరు ముత్తయ్య, గాయపాక బుజ్జయ్య, భీమ్లా, జావిద్, ఫౌండేషన్ సభ్యులు మరియు మారేపల్లి మహిళా రైతు కూలీలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -