నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం అనుముల మండలం పాలెంగ్రామానికి చెందిన కాట్నం సతీష్ గౌడ్ ఇటీవల మరణించిన విషయం తెలుసుకుని వారి చిత్రపటానికి ఆదివారం బుసిరెడ్డి పాండన్న పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవెల్లి దిలీప్ కుమార్ రెడ్డి, పాలెం వీరోదు బ్రహ్మచారి, మాజీ సర్పంచ్ బిలకంటి శ్రీను,పాలెం మాజీ ఉప సర్పంచ్ పగిళ్ళ వెంకన్న,అనుముల మండలం మాజీ వైస్ యంపిపి తిరుమలనాథ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి, కొత్తపల్లి ఫ్యాక్స్ వైస్ చైర్మన్ గజ్జల శ్రీనివాస్ రెడ్డి, మామిడి శంకర్, గొట్టిముక్కల సత్యనారాయణ,కాట్నం పెద్ద నాగరాజు, కాట్నం చిన్న నాగరాజు,కాట్నం సైదులు,జక్కల రమేష్,చింతకాయల సాయి,గజ్జల శివారెడ్డి,రమేష్,అనుముల మురళి,విజయ్,షేక్ అబ్దుల్ కరీం,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన బుసిరెడ్డి పాండన్న
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES