- Advertisement -
నవతెలంగాణ – పెద్దవూర
హైదరాబాద్,హోటల్ శుభం ప్యాలెస్,కర్మన్ ఘాట్ నందు మాలె లీలా కుమారి చిత్రపటానికి ఆదివారం పూలమాలలు వేసి ద్వాదశ దిన కర్మ కార్యక్రమంలో బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండన్న పాల్గొన్నారు. తదనంతరం వారి కుటుంబ సభ్యులును పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాలె రాజశేఖర్ రెడ్డి,శ్వేత,నూకల సునీత, నూకల విద్యాసాగర్ రెడ్డి,గుండం అనిత,గుండం మధుసూదన్ రెడ్డి, జూలకంటి పద్మజ,చిర్రా వెంకటరెడ్డి,బొనూతల కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -