Saturday, December 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రిక్కల వాసుదేవా రెడ్డికి శ్రద్ధాంజలి ఘటించిన బుసిరెడ్డి

రిక్కల వాసుదేవా రెడ్డికి శ్రద్ధాంజలి ఘటించిన బుసిరెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం అనుముల మండలం హాలియా మున్సిపాలిటీలోని హాలియ మున్సిపాలిటీ పరిధిలోని రిక్కల వారి స్వగృహం నందు కీర్తి శేషులు రిక్కల వాసుదేవా రెడ్డి ప్రధమ వర్ధంతి సందర్బంగా శనివారం బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ పాండన్నా శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారి కూతురు,కుమారుడు రామకోటి రెడ్డి ని పరామర్శించారు.  ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవెల్లి దిలీప్ కుమార్ రెడ్డి,శ్రీనాధపురం సర్పంచ్ మల్ రెడ్డి సీతమ్మ వెంగళ్ రెడ్డి,శ్రీరాంపల్లి ఉప సర్పంచ్ గజ్జల శివారెడ్డి,కొత్తపల్లి కున్ రెడ్డి సంతోష్ రెడ్డి,కోడుమూరు వెంకటరెడ్డి,బుసిరెడ్డి మట్టారెడ్డి,గజ్జల నాగార్జున రెడ్డి,ఇస్రం లింగస్వామి మరియు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -