Friday, July 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కలకొండ శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించిన బుసిరెడ్డి

కలకొండ శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించిన బుసిరెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం,త్రిపురారం మండలం మాటూరు గ్రామానికి చెందినమృతుడు కలకొండ శ్రీనివాస్ (బొట్టు శ్రీను) కుటుంబాన్ని గురువారం బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ బుసిరెడ్డి పాండన్నా పరామర్శించారు. అనంతరం ఆర్థిక సహాయంగా రూ.10,000 అందించారు. ధనావత్ బాబీ ఆధ్వర్యంలో బొట్టు శ్రీను అంతిమయాత్ర రోజున బుసిరెడ్డి ఫౌండేషన్ తరుపున 200 మందికి భోజనాలు కూడా అందించి ఆ కుటుంబానికి చేదోడువాదోడుగా నిలిచారు.

ఇట్టి ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవల్లి దిలీప్ కుమార్ రెడ్డి, అనుముల మాజీ వైస్ యంపిపి తిరుమలనాధ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి,బాబుసాయి పేట మాజీ సర్పంచ్  కలగాని శ్రావణ్ కుమార్,అప్పలమ్మగూడెం మాజీ సర్పంచ్ సుశీల్ కుమార్ నాయక్, లోక్యాతండా మాజీ సర్పంచ్,హనుమంతు నాయక్,మాటూరు మాజీ సర్పంచ్ హాంస్యా బాలు నాయక్, మాటూరు మాజీ సర్పంచ్ పోలగాని నరసింహ గౌడ్,మాటూరు మాజీ సర్పంచ్ లలిత పాండు నాయక్,మాటూరు మాజీ ఎంపీటీసీ ధనావత్ రవి నాయక్ మాటూరు నాయకులు ధనావత్ బిచ్చు నాయక్,కీమా బిచ్చు నాయక్,మోహన్,గోపగాని మట్టయ్య, మహేష్ గోపగాని నర్సయ్య, మనోజ్,భరత్ తేజ,గజ్జల నాగార్జున రెడ్డి,కున్ రెడ్డి సంతోష్ రెడ్డి,గజ్జల శివారెడ్డి,ఇస్రం లింగస్వామి,షేక్ అబ్దుల్ కరీం  తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -