Thursday, April 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అన్నదాన కార్యక్రమంలో మజ్జిగ పంపిణీ 

అన్నదాన కార్యక్రమంలో మజ్జిగ పంపిణీ 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ : మండలంలోని (చేపూర్) పల్లె  గ్రామం యందు  గురువారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేసినట్టు   ఉత్తర తెలంగాణ బిసి మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి అరుణ జ్యోతి  తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ రవి ,ఎస్సీ జిల్లా ప్రెసిడెంట్ కమలమ్మ, ఎస్సీ జిల్లా జనరల్ సెక్రెటరీ స్నేహ, ట్రై యి బల్ అర్బన్ అధ్యక్షురాలు స్వప్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -