- Advertisement -
స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం : సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
స్థానిక సంస్థల ఎన్నికలపై ఈనెల 17న జరిగే క్యాబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో తెలిపారు.
- Advertisement -



