Saturday, September 27, 2025
E-PAPER
Homeఆదిలాబాద్అభ్యర్థులకు ఫోక్సో చట్టంపై అవగాహన

అభ్యర్థులకు ఫోక్సో చట్టంపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
పట్టణంలోని బీసీ స్టడీ సర్కిల్ లో గ్రూప్స్, ఆర్ఆర్బీ ఎస్ఎస్సి బ్యాంకింగ్ ఉచిత శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు పోక్స్ చట్టంపై, సఖి కేంద్రం కు సంబంధించిన అంశాలను మహిళ సంక్షేమ అధికారులు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వివరించారు. పోక్సో చట్టం అంటే “పిల్లల లైంగిక వేధింపుల నుండి రక్షణ చట్టంమని పేర్కొన్నారు. 2012”. ఈ చట్టం 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను లైంగిక వేధింపుల నుండి రక్షించడానికి రూపొందించబడిందన్నారు. ఈ చట్టం పిల్లలపై లైంగిక దాడి, వేధింపులు, అశ్లీల చిత్రాలు, ఇతర లైంగిక నేరాలను నిరోధిస్తుంది ఇటువంటి నేరాలకు పాల్పడే వారికి కఠినమైన శిక్షలను విధిస్తుందని వివరించారు. కార్యక్రమంలో స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, సిబ్బంది అధ్యాపకులు, అభ్యర్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -