Monday, February 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చిన్నారి మౌలిక ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ

చిన్నారి మౌలిక ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
నాగర్ కర్నూల్ జిల్లాలో కుమ్మేరలో అగ్రకుల రెడ్ల దాడిలో మృతి చెందిన చిన్నారి మౌలిక ఆత్మకు శాoతి చేకూరాలని మండలంలోని కొయ్యుర్ గ్రామంలో కాటారం-మంథని ప్రధాన రహదారిపై పలువురు సోమవారం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి, ప్రదర్శన చేపట్టారు. చిన్నారి ఆత్మకు శాoతి చేకూరాలని ప్రారదించారు. నిందితులను తగిన శిక్ష పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాజాద్దీన్, యదండ్ల గట్టయ్య, సతీష్, సాగర్, సంపత్, సురేష్, చంటి, జగన్, రాజు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -