Sunday, September 14, 2025
E-PAPER
Homeబీజినెస్కెన్‌స్టార్‌ నుంచి 5స్టార్‌ వాటర్‌ హీటర్ల విడుదల

కెన్‌స్టార్‌ నుంచి 5స్టార్‌ వాటర్‌ హీటర్ల విడుదల

- Advertisement -

హైదరాబాద్‌ : గృహోపకరణాల ఉత్పత్తుల కంపెనీ కెన్‌స్టార్‌ కొత్తగా 5 స్టార్‌ బిఇఇ రేటింగ్‌ పొందిన వాటర్‌ హీటర్ల శ్రేణీని ఆవిష్కరించినట్లు వెల్లడించింది. విద్యుత్‌ ఆదా సహా 20శాతం ఎక్కువ వేడి నీరు, 40శాతం ఎక్కువ లైఫ్‌ను అందిస్తాయని పేర్కొంది. ఈ వాటర్‌ హీటర్లు స్విర్ల్‌ హీట్‌ టెక్నాలజీ, జర్మన్‌ బ్లూ సఫైర్‌ కోటింగ్‌, హైడెన్సిటీ పియుఎఫ్‌ ఇన్సులేషన్‌తో రూపొందించబడ్డాయని కెన్‌స్టార్‌ సిఇఒ సునిల్‌ జైన్‌ తెలిపారు. ఇందులో 3 లీటర్ల నుండి 100 లీటర్ల వరకు సామర్థ్యంతో లభిస్తాయన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -