- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఉపఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ గుర్తు ఉన్న ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు బోరబండ పోలీస్ స్టేషన్లో మాగంటి సునీతపై రిటర్నింగ్ అధికారి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
- Advertisement -

 
                                    