- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
నాగర్ కర్నూల్ జిల్లా ఇంటర్మీడియట్ లో 975 మార్కులతో మొదటి ర్యాంకు సాధించిన కేజీబీవీ కి చెందిన విద్యార్థి శ్రావణి కి నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, అచ్చంపేట శాసనసభ్యులు వంశీకృష్ణ ల చేత విద్యార్థినికి రూ.10 వేల నగదు అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా కేజీబీవీ ప్రిన్సిపాల్ మంజుల ఇంటర్ జిల్లా టాపర్ శ్రావణి కి అభినందనలు తెలిపారు.
- Advertisement -