Friday, October 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాడి రైతులకు నగదు అందజేత..

పాడి రైతులకు నగదు అందజేత..

- Advertisement -

నవతెలంగాణ – బెజ్జంకి
మండల కేంద్రంలోని పాల ఉత్పత్తిదారుల కేంద్రం వద్ద సంకర జాతి పశువుల పాడి రైతులకు కరీంనగర్ డైరీ అధ్వర్యంలో నగదు పారితోషికమందజేసినట్టు అధ్యక్షుడు ఎలిగే సతీశ్ శనివారం తెలిపారు. పాడి రైతుల విద్యార్థులకు కరీంనగర్ డైరీ మేనేజర్ సుధాకర్ స్కాలర్ షిప్స్ అందజేసినట్టు అయన  తెలిపారు. సూపర్ వైజర్ దనుర్బాను,డాక్టర్ రాజు,కార్యదర్శి బండారి రాములు, సీతా లక్ష్మణ్,డైరెక్టర్లు బాలేందర్, సంఘ రవీందర్,రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -