Friday, February 27, 2026
E-PAPER
Homeక్రైమ్కులదురహంకార హత్య..చెల్లెలి భర్తను చంపిన సోదరులు

కులదురహంకార హత్య..చెల్లెలి భర్తను చంపిన సోదరులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం వేములపల్లిలో కులదురహంకార హత్య కలకలం రేపింది. రాయవరం డిప్యూటీ తహసీల్దార్ అయినవిల్లి సంధ్య (40), ద్వారపూడికి చెందిన సూర్య ప్రకాశ్ రావు (41) నిన్న ఉదయం అన్నవరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లయిన కొన్ని గంటల్లో సంధ్య సోదరులు సూర్య ప్రకాశ్‌ను రాళ్లతో కొట్టి చంపేశారు. స్థానికులు నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -