తెలంగాణా సాహిత్య బావుటా

సమాజహితం కోరేది సాహిత్యం. కవులు, రచయితలు, సాహితీవేత్తలు సమాజాన్ని నిశితంగా గమనించి చేసే రచనలే సమాజాభివద్ధికి చోదకశక్తులగా నిలుస్తాయి. తెలంగాణ నేలపై…

వాస్తవాన్ని తెలిపిన కథలు

జీవితాలను మరింత సునిశితంగా పరిశీలించడానికి స్ఫూర్తినిచ్చిన కథల పుస్తకం జమిలిపోగు. 2024 లో వచ్చిన ఈ కథా సంపుటిని రచయిత్రి రుబీనా…

దక్షిణాది సినిమాపై అపూర్వ పరిశోధన

దురదష్టవశాత్తూ ఇవాళ తెలుగు సినిమా విమర్శ అంటే… అయితే కొత్త చిత్రాల సమీక్ష, లేదా పాత చిత్రాల గొప్పదనం విశ్లేషణగా స్థిరపడిపోయింది.…

పులి వేటలో నిశబ్ధమే వ్యూహం..

అగ్నిపర్వతం లాంటి కవిత్వాన్ని నెత్తిన మోస్తున్న కవి కొండి మల్లారెడ్డి కూడా వస్తువు పట్లా శిల్పం పట్లా.. వ్యక్తీకరణ పట్లా పులిలాగే…

మైల బంధం

నేను ఇక్కడే ఉంటా ఎక్కడ ఉన్నా ఇక్కడే ఉంటా ఈ ఆరు బయటనే హదయాన్ని గాలిపటంలా ఎగరేసుకుంట రెక్కలు ఇప్పుకోలేని ఇంట్లో…

సాహితీ వార్తలు

ఆవిష్కరణ, అంకితోత్సవ సభ తెలంగాణ భాషా సాంస్కతిక శాఖ తెలంగాణా సాహిత్య అకాడమీ, హైదరాబాద్‌ పాతనగర కవుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో…

కవిత్వం – సౌందర్యం

మానవ సమాజం ఉన్నతిని మరింత పెంచేది సౌందర్య కవిత్వమా లేక కవిత్వ సౌందర్యమా ఏది ముందో ఏది వెనుకో కవిత్వ ప్రేమికులు,…

అక్షరాలతోనే పని

ఎట్లాగూ నడుస్తూనే ఉన్నాం అమూర్తంగా ఏదో ఓ దిక్కు ఎందుకు నడవాలి చూపును సవరించి వెలుగులు పూచే ఎడమ వైపుకే నడవాలె-…

శ్రమజీవి పయనం

ప్రభాతభానుడి తొలికిరణం నేలను స్పశించేలోగానే కొన్ని పక్కలు అలవాటు కొద్దీ ముడుచుకుపోతారు కొన్ని చీపుర్లు నిలువు కళ్లేసుకుని చెత్త జాడలను వెతుకుతారు…

నా వాక్యానికి మట్టిపూత పూసిన కవిత్వమిది

మనం బతికిన బాల్యాన్ని, మనం జీవిస్తున్న జీవితాన్ని ఇలా కూడా రాయొచ్చా అని స్ఫూర్తినిచ్చిన పుస్తకాలలో కవి నాగిళ్ళ రమేశ్‌ రాసిన…

ఒక అధ్యాపకురాలి అంతరంగం

అధ్యాపకురాలిగా, ఉద్యోగినిగా, గహిణిగా ప్రగతి తాను – తన చుట్టూ ఉన్న మహిళలు ఎదుర్కొన్న కష్టాలు సవాళ్లను, వాటిని చక్కదిద్దే ప్రయత్నాలను-…

సాహితీ వార్తలు

మఖ్దూమ్‌ మొహియుద్దీన్‌ జాతీయ పురస్కార సభ హైదరాబాద్‌ లోని ప్రభుత్వసిటీ కళాశాల ఆజామ్‌ హాల్లో ఈ నెల 24 ఉదయం 11…