మా పక్కింటి కమలక్కకి చీరలంటే మహాప్రాణాం! ఉండబట్టలేక అడపాదడపా ఎవరైనా – ‘నీకు నీ ప్రాణం ముఖ్యమా చీరలు ముఖ్యమా ‘కమలక్కా…
కథ
గొప్ప వ్యక్తి
పెట్రోల్ బంక్‌కి వెళ్లిన దినేష్ తన కార్ ముందు ఇంకా రెండు కార్లు ఉండడంతో, ఎదురుచూస్తూ ఒకసారి వాచీ చూసుకున్నాడు. ఇవ్వాళ…
మన చుట్టూనే…
”ఏ…భలే భలే! కొత్త క్రూర జంతువును చూడబోతున్నానోచ్” అంటూ గట్టిగా చప్పట్లు చరిచి కేరింతలు కొడుతోంది బుజ్జిది. కూతురి ఆనందాన్ని చూసి…
బామ్మ.. బామ్మే!
‘ఒసే బామ్మా.! యింకా ఎన్నాళ్ళే ఈ ఆస్థి పట్టుకుని వేలాడుతావు? ఈ ఇల్లేదో నా పేర రాసి కృష్ణా -రామా అనుకుని…
బలి
మూడురోజులనుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ఆ రోజు రాత్రే కాస్త గెరువిచ్చాయి. వర్షాల మూలంగా ఎక్కడి యంత్రాలు అక్కడే…
తొంభరు రూపాయలు..
‘ఎవరూ వినకుంటేనేం, నాకు నేను చెప్పుకుంటా.. ఎవరూ ఓదార్చకపోతేనేం నాకు నేను కుదుటపడతా. నన్నునేను ఓదార్చుకుంటా’ అనుకుంటూ ఆ గుడిలోకి ప్రవేశించింది…
ఓ ఆడపిల్ల కథ
అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక కుటుంబం ఉండేది. కొడుకు, కోడలు, అత్త- మామ కలిసి ఉండేవారు. వాళ్ళ కోడలు…
మనసు అద్దం దారితప్పితే..
కిటికీ తెరలు పక్కకు జరిపి చూసింది. ఆకాశం నిర్మలంగా కనిపించింది. చల్లని గాలి లోపలికి పరిగెత్తుకొచ్చి ఆమె చుట్టుముట్టింది. అది తెల్లవారుఝాము…
వనమాలి
నొప్పి.. నొప్పి బాబోరు నా చేతులు నొప్పి అని బంటిగాడు కుయ్యో, మొర్రో అంటూ ఏడుస్తున్నాడు. చుట్టుపక్కల వాళ్ళంతా పరుగున బంటి…
అమృతం కురవని రాత్రి
రాత్రి పదకొండయ్యింది. పొద్దటినించీ, ఇంటి పని, ఆఫీస్ పని, పిల్లల లెక్కల పరీక్షకు హెల్ప్ చెయ్యడం వీటితో తల దిమ్మెక్కిపోయింది. ఈ…
బతుకమ్మా! బతుకు
”మావా! మావా! గక్కడేదో అలికిడి అవుతాంది. ఎవురివో మాటలు ఇనొస్తున్నరు” మొగుడు రత్తయ్యను భయంతో అల్లుకు పోయింది మంగి. ”జర సైసు…
అడవి ఒక అద్భుతం
అనగనగా ఓ అడవి ఉంది. అది చీమలు దూరని చిట్టడవి. కాకులు దూరని కారడవి. ఆకాశం వైపు చూస్తూ ఏపుగా పెరిగే…