బొమ్మా! బొరుసా?

అవి నా కాలేజీ రోజులు. పట్టణంలో రెండు మంచి సినిమాలు నడుస్తూండేవి. ఒకటి ‘లేడి హెమిల్టన్‌’ లేదా ‘గాన్‌ విత్‌ ద…

ముత్యాలమ్మకు బోనం

‘అగడుబడ్ద ముత్తేలమ్మ మొగడ్ని మింగిందంట’ అని ఆత్రగాళ్లని మోటుశాస్త్రంతో పోలుస్తూ అనేది మా అమ్మమ్మ. కానీ ‘ముత్తేలమ్మ మయిమ గల్ల తల్లి’…

చిన్నకథ

ఉక్రోష్‌ ఉపన్యాసం అంటే ఉప్పెనలా ఉవ్వెత్తున తరలివచ్చే జనం. ఈ రోజు ఎందుకో…… నున్నని గచ్చుపై ఆవగింజల్లా జారుకున్నారు. అది గ్రహించిన…

మేలుకొలుపు

– టచ్‌ మీ నాట్‌ ”ఒరేరు బంటి లేవరా స్కూల్‌ కి టైం అవుతుంది. రాత్రంతా పడుకోకుండా సెల్లో గేమ్స్‌ ఆడతావు.…

లైన్‌ క్లియర్‌

మబ్బు పట్టిన సాయంత్రపు వాతావరణం. దట్టమైన మేఘాలతో చీకటి కొంచెం ముందుగానే ఆవరించింది. ఆ మేఘం కుండపోతగా వర్షిస్తుందా లేక ఉరిమి…

ఇందుమతి ఇరవై ఆరవ మరణం

”లేదు.. ఇంత చిన్న విషయానికే చచ్చిపోతాను అంటుంటేనూ. అయినా మీకొచ్చింది అంత పెద్ద కష్టమేం కాదు. మీరు మీరనుకునేంత అసమర్థులూ కాదు.…

ఫుల్‌ మీల్స్‌

లీలగా… తన నాన్న ‘అన్నం పర బ్రహ్మ స్వరూపం’ అని ఎప్పుడూ చెప్పేది గుర్తుకొచ్చింది. ఎవరైనా అన్నం వథా చేస్తే గట్టిగా…

హర్టయ్యావా..! అమ్మమ్మా!?

”వేడి మీదనే లోహాన్ని మనకిష్టమైన ఆకతిలో మార్చుకోవచ్చన్న” సత్యాన్ని తెలిసిన అన్నపూర్ణమ్మ, ఆ నలుగురూ వినేలా తన మనసులోని బాధను, పిల్లల…

పిడికిలి

”అది కాదన్నా..! ప్రభుత్వం మనల్ని కాపాడవలసింది పోయి, మనల్ని అంతమొందించే పనులు చేస్తుంది. పైకి ఒకటి చెపుతూ లోపల ఒకటి చేస్తుంది.…

యలమందమ్మపూలకోడి

యలమందమ్మ తన ఇంటి ముందు వేపచెట్టు క్రింద కూర్చుని బియ్యంలో రాళ్ళు ఏరుతూ ఉంది. ఆ వేపచెట్టు తన పెనిమిటి బతికున్నప్పుడు…

చెరుకు తీపి

గ్రామాల్లోని రైతులు పండించే చెరుకు చాలా రుచిగా ఉంటుందని అడవిలో వున్న ఓ గున్న ఏనుగు మిత్రుల ద్వారా తెలుసుకుంది. అదే…

హ్యుమానిటీ

– బండారి రాజ్‌ కుమార్‌, 8919556560 సిగరెట్‌ ముట్టిచ్చుడు యిది ఇరవైవొకటోసారి. గడియారంల ప్రేమికులు రెండోపారి ముద్దుపెట్టుకుంటానికి దగ్గరికొస్తున్నరు. క్యాలెండర్ల తారీకు…