Friday, September 18, 2026
E-PAPER
Homeఆటలునేడు జపాన్‌తో భారత్ తొలి పోరు

నేడు జపాన్‌తో భారత్ తొలి పోరు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఆసియా క్రీడలలో భాగంగా నేడు మహిళల క్రికెట్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ జపాన్‌తో తలపడనుంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌ ప్రకారం నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌ ఆడే అవకాశం దక్కించుకున్న భారత జట్టుకు ఈ మ్యాచ్‌లో గెలుపు సులువేనని భావిస్తున్నారు. మరోవైపు, ఏడేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి, పెద్ద జట్లతో ఎప్పుడూ ఆడని జపాన్‌ ఈ క్రీడల్లో ప్రభావం చూపాలని ఆశిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -