Thursday, September 17, 2026
E-PAPER
Homeఆటలుజాతీయ పోటీలకు హితేశ్‌ ‌రెడ్డి

జాతీయ పోటీలకు హితేశ్‌ ‌రెడ్డి

- Advertisement -

ఈఎఫ్‌ఐ జాతీయ క్వాలిఫయర్‌ ‌పోటీలు షురూ
నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఈఎఫ్‌ఐ జూనియర్‌ ‌నేషనల్‌ ఈక్వెస్ట్రియన్‌ ‌చాంపియన్‌‌షిప్స్‌‌కు తెలంగాణ నుంచి హితేశ్‌ ‌రెడ్డి అర్హత సాధించాడు. ఎన్‌ఏఎస్‌ఆర్‌ ‌పోలో, ఈక్వెస్ట్రియన్‌ అకాడమీలో గురువారం మొదలైన అర్హత పోటీల్లో చిల్డన్‌ ‌డ్రెస్సేజ్‌-1‌విభాగంలో హితేశ్‌ ‌రెడ్డి 64.211%తో సత్తా చాటాడు. చిల్డన్‌ ‌డ్రెస్సేజ్‌-11 ‌విభాగంలో సిద్దార్థ్‌ ‌దత్తా 68.750%తో ముందంజ వేశాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -