Friday, September 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహరిబాబును నేనే చంపా.. వైష్ణవి సోదరుడు

హరిబాబును నేనే చంపా.. వైష్ణవి సోదరుడు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : యూట్యూబర్‌ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. తన చెల్లి వైష్ణవిని హత్య చేసిన హరిబాబును తానే హత్య చేసినట్లు ఆమె సోదరుడు సంతోష్‌ సోషల్‌ మీడియాలో వీడియో విడుదల చేశాడు. తన చెల్లికి జరిగిన అన్యాయానికి ప్రతీకారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంతోష్‌ వీడియోలో పేర్కొన్నాడు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోతున్నట్లు వెల్లడించాడు. 2025 సెప్టెంబర్‌ 17న వైష్ణవి హత్యకు గురికాగా.. ఏడాది తర్వాత అదే తేదీన హరిబాబు హత్యకు గురికావడం నిజామాబాద్‌లో సంచలనంగా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -