అమ్మ‌మ్మ పుస్త‌కాల హోట‌ల్‌

74 ఏండ్ల భీమాబాయి జోందాలే చాలా మందికి ప్రేరణగా నిలిచింది. ఈ వయసులో ఆమె ప్రారంభించిన ఉచిత లైబ్రరీనే దీనికి కారణం.…

ఎక్కువసేపు కూర్చుంటున్నారా?

ప్రస్తుతం జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారు. కానీ ఇప్పుడు శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయింది.…

కొబ్బరితో క‌మ్మ‌గా

కొబ్బరిలో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలున్నాయి. రోజుకో చిన్న ముక్క కొబ్బరి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చెడు…

కీరదోసతో అద్భుత ప్రయోజనాలు..!

కీరదోసను సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. దీన్ని తినటంవల్ల వేసవిలో చాలా ఉపశమనం లభిస్తుంది. దీనిని సలాడ్‌గా తినవచ్చు.. చాలా మంది దీనిని రైతాలో…

గుమ్మడి గింజలతో..

గుమ్మడి గింజలు. ఈ గింజలు తినడం వలన కలిగే ఆరోగ్య ఫలితాలు తెలిస్తే వాటిని తప్పకుండా ఆహారంలో భాగం చేసుకుంటాం. గుమ్మడిలో…

శ్రామిక మహిళలంతా ఏక‌మై

మేడే… ఎనిమిది గంటల పనికై సాగిన పోరాటానికి చిహ్నం. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కదం తొక్కిన కార్మికుల ఘన చరిత్ర. 138…

పోషకాహార నాయిక‌లు

మన దేశంలో గర్భిణులు తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్నారు. వారి బిడ్డలు కూడా అదే సమస్యతో ఈ భూమ్మీదకు వస్తున్నారు. ఫలితంగా దేశం…

అల్లంతో ఆరోగ్యం…

ప్రకృతి ప్రసాదించిన వన మూలికల్లో అల్లం ఒకటి. ఈ అల్లంతో అద్భుతమైన వైద్యం చేయ వచ్చని నిపుణులు చెపుతారు. పసిపిల్లలున్న ఇంట్లో…

థైరాయిడ్‌తో బాధపడుతున్నారా..

బరువులో హెచ్చుతగ్గులు, కుంగుబాటు, జుట్టు రాలడం, ఇవన్నీ థైరాయిడ్‌ లోపంతో వచ్చే సమస్యలు. అయోడిన్‌ లోపంతోపాటు జన్యువులు కూడా థైరాయిడ్‌ సమస్యకు…

స్మార్ట్‌ ఫోన్‌ ఆమె జీవితాన్నే మార్చివేసింది

శ్రీదేవి బాయి… తన పిల్లలకు మెరుగైన జీవితం, నాణ్యమైన విద్య అందించడం ఆమె కల. కానీ ఆర్థిక ఇబ్బందులు దానికి అడ్డంకిగా…

ఈ మినరల్‌ లోపిస్తే..

ఈ రోజుల్లో చాలా మంది మెగ్నీషియం లోపంతో బాధపడుతున్నారు. మెగ్నీషియం లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. శరీరంలో…

మైదానాన్ని స‌మం చేసేందుకు

పురుషాధిక్య సమాజంలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినా ఆ మహిళా నాయకులకు సరైన గౌరవం ఉండదు. నిర్ణయాల్లో సముచిత స్థానం…