Thursday, March 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్ లో సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ పర్యటన..

హైదరాబాద్ లో సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ పర్యటన..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్​లో సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యటించారు. నేషనల్ పోలీస్ అకాడమీని సందర్శించిన ఆయన, కోఠిలోని సీబీఐ జోనల్ ఆఫీస్​లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ, ఏపీకి సంబంధించిన పెండింగ్ కేసుల పురోగతి, కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా దర్యాప్తు, వామనరావు దంపతుల హత్య కేసు వంటి కీలక అంశాలపై చర్చించారు. ఈ ఆకస్మిక పర్యటన చర్చనీయాంశమైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -