Wednesday, March 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీసీ రోడ్డు పనులు ప్రారంభం

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ-భిక్కనూర్ ( రాజంపేట్ ) : రాజంపేట్ మండలంలోని శివాయిపల్లి గ్రామంలో బుధవారం సీసీ రోడ్డు పనులను సర్పంచ్ సంధ్య బాలరాజ్ ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించినందుకు గ్రామస్తులు తరఫున ధన్యవాదాలు తెలుపుతు ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అరుణ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -