- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కీలక సూచన చేసింది. డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్స్, వాహన యజమానులు తమ మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఇందుకు ఆర్టీవో కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపింది. వాహన్, సారథి పోర్టల్లో పూర్తి వివరాలు సమర్పించాలని పేర్కొంది.
- Advertisement -