Thursday, March 26, 2026
E-PAPER
HomeజాతీయంLPG సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం

LPG సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: గృహ వినియోగదారుల ఎల్పీజీ సరఫరాకు అంతరాయం లేకుండా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్‌పీజీ సరఫరాపై తాత్కాలిక పరిమితులు విధించింది. దేశంలోని ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు అయిన ఐవోసీఎల్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌కు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఎల్పీజీని ప్రధానంగా గృహ వినియోగదారులకే సరఫరా చేయాలని ఆదేశించింది. కమర్షియల్‌, ఇండస్ట్రియల్‌, పెట్రోకెమికల్‌ రంగాలకు సరఫరాపై పరిమితులు విధించింది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -