- Advertisement -
కడప : ప్రభుత్వ రంగంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 21 డిసెంబర్ 2025న 115వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోందని పేర్కొంది. ఈ సందర్భంగా మంగళవారం ”భూమిని రక్షించండి, ఆరోగ్యంగా ఉండండి’ అనే నినాధంతో కడప ప్రాంతీయ కార్యాలయం నగరపాలెంలో వాకథాన్‌ను నిర్వహించినట్టు తెలిపింది. ఇది సెంట్రల్ బ్యాంక్ ప్రాంతీయ అధిపతి ఇ వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో జరిగిందని ఆ బ్యాంక్ చీఫ్ మేనేజర్ రాకేష్ రంజన్ తెలిపారు.
- Advertisement -



