Wednesday, July 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలుహక్కులను కాలరాసిన కేంద్ర ప్రభుత్వం: సీపీఐ(ఎం)

హక్కులను కాలరాసిన కేంద్ర ప్రభుత్వం: సీపీఐ(ఎం)

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి
కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాసిందని సీపీఐ(ఎం)మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ మండిపడ్డారు. బుధవారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద మండల సీపీఐ(ఎం)పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. మండల కమిటీ సభ్యులు బొమ్మిడి సాయికృష్ణ, సంగ ఏల్లయ్య, బండి చంద్రయ్య, కుంట సత్తయ్య, గాజే రాజు, నర్సింగ రావు, చంద్రయ్య, హమాలీ, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -