Saturday, May 17, 2025
Homeతెలంగాణ రౌండప్నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ని కలిసిన సెంట్రల్ జైలు సూపరింటెండెంట్

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ని కలిసిన సెంట్రల్ జైలు సూపరింటెండెంట్

- Advertisement -

నవతెలంగాణ-కంఠేశ్వర్  : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ని శుక్రవారం మర్యాద పూర్వకముగా కలసిన నిజామాబాద్ జిల్లా సెంట్రల్ జైలు సూపరింటెండెంట్  చింతల దశరథం పువ్వుల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ చింతల దశరథం ని స్వాగతిస్తూ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -