- Advertisement -
రేపు కేంద్రీయ విద్యాలయం ప్రారంభోత్సవం..
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
తంగళ్లపల్లి మండలంలోని పద్మనగర్ గ్రామ శివారులో కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయాన్ని సోమవారం ప్రారంభించనున్నట్లు జిల్లా ఉన్నతాధికారులు తెలిపారు. పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయాాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం ఉదయం 9 గంటలకు వర్చువల్ ఆన్లైన్ విధానంలో ప్రారంభించనున్నారు.
- Advertisement -