- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
మండల కేంద్రంలో నిర్వహించిన సీపీఐ మండల మహాసభకు ఆదివారం సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సీపీఐ పతాకాన్ని ఆవిష్కరించారు.సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్,స్థానిక సీపీఐ నాయకులు హజరయ్యారు.
- Advertisement -