Saturday, April 4, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేడు, రేపు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం

నేడు, రేపు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో వర్షాలు కురిసే వీలుందని పేర్కొంది. ద్రోణి ప్రభావంతో తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్న తేమ గాలులతో వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -