- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి వీడీసీ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గాదేవి వద్ద మంగళవారం చండిహోమం నిర్వహించి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు అధికసంఖ్యలో పాల్గోని విజయవంతం చేశారు. ఇందులో వీడీసీ సభ్యులు పిప్పేర శ్యామ్, మల్యాల సాయరెడ్డి, పోచంపాడ్ శ్రీను, వేంపల్లి రాజన్న, పర్స శ్రీను మాజీ కౌన్సిలర్లు రవిగౌడ్, కాశీరాం, రాము వివిధ కులసంఘాల సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -