- Advertisement -
నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోనీ కాళికా దేవి ఆలయం లో బుధవారం కాళిక దేవి అమ్మ వారి ఆలయంలో చండి హోమం, అన్నదానం చేయడం జరిగింది. విశ్వబ్రాహ్మణులు, విశ్వ కర్మ ఆధ్వర్యం లో ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుందని విశ్వబ్రాహ్మణులు తెలిపారు. ఈ చండీ హోమం కార్యక్రమంలో రఘు దంపతులు పాల్గొన్నారు.
- Advertisement -