- Advertisement -
- తోటపల్లిలో పలువురి ఇసుక రవాణదారుల బైండోవర్
- నవతెలంగాణ – బెజ్జంకి
- ఇసుక అక్రమ రవాణను అరికట్టడానికి పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తున్నా..మార్పు రాక..మండల పరిధిలోని తోటపల్లికి గ్రామానికి చెందిన పలువురు ఇసుక అక్రమ రవాణదారులను తహసిల్దార్ శ్రీకాంత్ ఎదుట బైండోవర్ చేసినట్టు శుక్రవారం ఏఎస్ఐ శంకర్ రావు తెలిపారు. బైండోవర్ నిబంధనలు ఇసుక అక్రమ రవాణదారులపై ఏడాది పాటు కొనసాగుతాయని.. ఉల్లంఘనకు పాల్పడితే చట్టపరమైన చర్యలు చేపడుతామని ఏఎస్ఐ హెచ్చరించారు.
- Advertisement -



