- Advertisement -
నవతెలంగాణ – మునుగోడు
మునుగోడు మండలంలోని కిష్టాపురం గ్రామానికి చెందిన చెన్నగోని కాటంరాజ్ ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. కాటంరాజు ఇటీవల జరిగిన మొదటి విడత సర్పంచ్లలో కిష్టాపురం జనరల్ స్థానంలో బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఓటమిపాలైన నాలుగు రోజులకే గుండెపోటుతో మృతి మృతి చెందాడు.
- Advertisement -



