Saturday, December 20, 2025
E-PAPER
Homeజిల్లాలుచెన్నపూర్ జీపీ సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు ఏకగ్రీవం 

చెన్నపూర్ జీపీ సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు ఏకగ్రీవం 

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి 
గాంధారి మండలంలోని చెన్నాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ సర్పంచిగా నాగయ్య, ఉపసర్పంచిగా గోవింద్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, గ్రామ మాజీ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -